¡Sorpréndeme!

AP లో ఎన్నికలకు ముఖ్యమంత్రి ముహూర్తం *AndhraPradesh | Telugu OneIndia

2022-09-07 2,988 Dailymotion

Cm Jagan moving strategically on Assembly Elections in the state before Schedule, it looks to be held in November 2023 | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా. ముఖ్యమంత్రి జగన్ ముందస్తుగానే ఎన్నికలకు వెళ్తారా. దీని పైన ప్రతిపక్ష టీడీపీ మొదలు రాజకీయ వర్గాల్లో అనేక అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2024 తొలి త్రైమాసికంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరు నెలల సమయం ముగియగానే దాదాపు రెండేళ్లకు పైగా కరోనా ఇబ్బందులు పెట్టింది.

#AndhraPradesh
#APelections
#CMjagan
#YSRCP
#TDP
#PavanKalyan
#BJP